NZB: నిజామాబాద్ కేంద్ర కారాగారంలో సీపీ పి.సాయి చైతన్య సోమవారం భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి అక్కడ క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ప్రహరీ గోడ, బందోబస్తు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాలు, హాస్పిటల్, డీ-అడిక్షన్ సెంటర్లపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది అప్రమత్తంగా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.
తెలంగాణ
కేంద్ర కారాగారంలో పోలీస్ కమిషనర్ తనిఖీ


