హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

NZB: BJP రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అర్బన్ MLA ధన్‌పాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్యాలయ గేటుకు నల్లరంగు వేస్తూ, ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తుండటం సిగ్గుచేటన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.