హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. పలువురికీ తీవ్ర గాయాలు

KNR: నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా తండా వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏక్కపల్లి గ్రామానికి చెందిన పలువురు ఆటోలో బంధువుల ఇంటికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆటోలోని ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు.