KMR: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ ప్రక్రియ వచ్చే నెల 7 వరకు ప్రభుత్వం పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. పదవ తరగతి పాసైన విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ
ఇంటర్ అడ్మిషన్లకు గడువు పొడగింపు


