KMR: నేటి నుంచి 15 వరకు జిల్లలో పలు నిబంధనలు అమల్లో ఉంటాయని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. అనుమతి లేకుండా డీజేలు, సభలు, విగ్రహాల ఏర్పాటు, డ్రోన్ల వినియోగం చేయరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపైనా నిషేధం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
నేటి నుంచి జిల్లాలో పోలీసుల ఆంక్షలు అమలు: ఎస్పీ


