హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో మేడా టాప్

AP: ఏపీలో ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. కేటాయించిన రూ.14.7 కోట్లలో రూ.8.10 కోట్లను అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. మొత్తం 139 పనులకు సిఫారసు చేయగా 110 పూర్తయ్యాయి. మరో 29 పనులు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అత్యధిక నిధులు వెచ్చించారు.