దేశంలోని ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్‌కు 2026 గ్లోబల్ టూరిజం అవార్డుల్లో అత్యుత్తమ దేశీయ టూర్ ఆపరేటర్ పురస్కారం లభించింది. ఈ అవార్డును సంస్థ రెండోసారి అందుకుంది. పర్యాటక రంగ అభివృద్ధి, నాణ్యమైన సేవలు, వినూత్న ఆలోచనలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. 1970లో ప్రారంభమైన సంస్థ ఇప్పటివరకు 45 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలందించింది.
వార్తలు
సదరన్ ట్రావెల్స్‌కు గ్లోబల్ టూరిజం అవార్డు


