హైదరాబాద్: 28°C
వార్తలు

చిలకలూరిపేట ప్రమాదంపై CBN దిగ్భ్రాంతి

AP: చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.