తెలుగు సాహితీ, సినీ రంగాలకు ఆరుద్ర చేసిన సేవలు చిరస్మరణీయం. 1925 ఆగస్టు 31న జన్మించిన ఆయన అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’తో సాహిత్య పరిశోధనలో ప్రత్యేక ముద్ర వేశారు. ‘త్వమేవాహమ్’ వంటి రచనలతో సాహిత్య ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. రచయితగా ఎన్నో మధురమైన పాటలు అందించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
వార్తలు
INSPIRATION: ఆరుద్ర


