హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎం భద్రత కుదింపు

తమిళనాడు మాజీ సీఎం, DMK అధినేత స్టాలిన్‌ భద్రతను TVK ప్రభుత్వం భారీగా కుదించింది. ఇప్పటివరకు స్టాలిన్‌కు ఉన్న అత్యున్నత స్థాయి Z+ కేటగిరీ భద్రతను Z కేటగిరీకి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయనకు రక్షణ కల్పించే మొత్తం పోలీసు సిబ్బంది సంఖ్య 58 నుంచి 33కి తగ్గింది. భద్రతా సమీక్ష కమిటీ సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.