హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులపై వెచ్చించే నిధులలో స్వల్ప భాగం కేటాయించిన మూతపడిన ఎన్నో పాఠశాలలను రక్షించవచ్చని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం నాసిక్ కుంభమేళా కోసం రూ.34 వేల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించదని తెలిపారు. అందులో 0.1 శాతంతో పాఠశాలలను కాపాడ వచ్చని హితవు పలికారు.