హైదరాబాద్: 28°C
వార్తలు

చర్చను నేను సిద్ధం: నిమ్మల

AP: ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు LLC, HLC కాలువలకు సాగునీరు అందించినట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు. అలాగే ప్రజలకు తాగునీటిని అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలవరం, రాయలసీమ అంశాలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకులేదని విమర్శించారు. గత రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారనే అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.