హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత- దాని అర్థం

సామెత: చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మడం
అర్థం: సొంత సామర్థ్యం లేక, గొప్ప వారి పేరు లేదా ప్రఖ్యాతిని వాడుకుని తమ పబ్బం గడుపుకునే వారిని ఉద్దేశించి చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.