హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: బ్రిజ్‌లాల్ భట్

బ్రిజ్‌లాల్ భట్.. జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, హార్టికల్చర్ నిపుణులు. కశ్మీర్ లోయలో క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలందిస్తూ, పండితుల పునరావాసం కోసం పోరాడారు. నాగ్‌దండి ఆశ్రమం ఛైర్మన్‌గా మతసామరస్యానికి కృషి చేశారు. రైతన్నలకు ఉద్యానవన సాగులో మెలకువలు నేర్పి గ్రామీణాభివృద్ధికి బాటలు వేశారు. ఆయన సేవలకు కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.