TG: సాయంత్రం 5.30 గంటలకు టీపీసీసీ జూమ్ సమావేశం నిర్వహించనుంది. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో పార్టీ వ్యవహారాలపై సమీక్ష జరగనుంది. ఎస్‌ఐఆర్ కో-ఆర్డినేటర్లతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న జరగనున్న గ్రామ, వార్డు సభలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే ఎస్‌ఐఆర్ ఫేజ్-2 పురోగతిపై సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నారు.
వార్తలు
సాయంత్రం డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ సమావేశం


