స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన కోట్ పాకెట్ కర్చీఫ్ రంగుల క్రమంపై కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా సెటైర్లు వేశారు. ప్రధాని జేబులో ఉన్న త్రివర్ణ పతాక రంగులు తప్పుగా అమర్చారని తెలిపారు. దీంతో అది భారత జెండాను కాకుండా ఐర్లాండ్ జెండాను తలపిస్తోందన్నారు. అలాగే ఆయన ఉర్దూ తరహాలో తిరంగా ధరించినట్లు అనిపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
వార్తలు
మోదీ జీ ఐర్లాండ్ జెండాను ధరించారు: పవన్ ఖేరా


