SS: యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. కదిరిలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశానికి యువతే భవిష్యత్ బలమని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకుంటూ క్రీడలు, సృజనాత్మక అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు.
వార్తలు
చెడు వ్యసనాలకు యువత దూరం: ఎమ్మెల్యే


