పార్లమెంట్‌లో విద్యార్థుల సమస్యలపై నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు లేదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎద్దేవా చేశారు. అందుకే వారు సమావేశాలకు హాజరు కాకుండా ఛాంబర్లో కూర్చున్నారని మండిపడ్డారు. ప్రస్తుత యువత కలలు కలలుగానే మిగులుతున్నాయని, తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వార్తలు
ఆ ధైర్యం వారికి లేదు: ఖర్గే


