80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను ధరించారు. దీనికి జతగా తెల్లటి కుర్తా, గోధుమ రంగు కోట్‌ను ధరించారు. జేబులో జాతీయ జెండా రంగులతో 'పాకెట్ స్క్వేర్'ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు.
వార్తలు
'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న మోదీ


