ప్రకాశం: మర్రిపూడి (మం) రావిళ్ళవారిపాలెం కేజీబీవీలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో ఆలరించారు. శనివారం జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలతో నృత్యం చేశారు. విద్యార్థునులు తమ ఆటపాటలతో మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులను ఆలరించారు. ఎస్‌వో నాగమణి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవము గురించి వివరించారు.
వార్తలు
VIDEO: ఆటపాటలతో ఆలరించిన విద్యార్థునులు


