AP: అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన ఆరేళ్ల చిన్నారి ఎస్. చంద్రిక అరుదైన వ్యాధితో బాధపడుతుండగా, మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో హైదరాబాద్‌లో శస్త్రచికిత్స విజయవంతమైంది. వైద్యుల సూచన మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న చంద్రికను శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా వెళ్లి పరామర్శించారు.
వార్తలు
అరుదైన వ్యాధి..చంద్రికను పరామర్శించిన మంత్రి


