హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

AP: మంగళగిరి మండలంలోని ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 20 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను గెస్ట్ ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా భర్తీ చేయనున్నారు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్, సోషల్ తదితర సబ్జెక్టుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19లోపు మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఎంఈఓ బాబు తెలిపారు.