హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: అల్లూరి సీతారామరాజు

బ్రిటిష్ వారిపై గెరిల్లా యుద్ధంతో పోరాడి తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. గిరిజనుల హక్కుల కోసం నడుం బిగించి, పోలీసు స్టేషన్లపై దాడులు చేస్తూ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం, పోరాటపటిమ మన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.