హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సన్నద్ధం

AP: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 15న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌ను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.