AP: కర్నూలులో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో హంగామా చేసిన ఆ పార్టీ నేతలపై కేసులు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలపై నాలుగో పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీడియోలు, సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు.
వార్తలు
జగన్ రోడ్‌షో.. వైసీపీ నేతలపై కేసులు


