హైదరాబాద్: 28°C
వార్తలు

భూమన విమర్శలు హాస్యాస్పదం

AP: తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్‌పై వైసీపీ నేత భూమన విమర్శలు హాస్యాస్పదమని తుడా ఛైర్మన్‌ దివాకర్‌రెడ్డి అన్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలు ఐఏఎస్‌లను కించపరిచేలా ఉన్నాయన్నారు. కలెక్టర్ తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు కూటమి నేతలను పిలిస్తే తప్పేంటి? అని దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు.