TG: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీసు, అగ్నిమాపక శాఖలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలు ప్రకటించింది. రాష్ట్రం నుంచి 18 మంది ఎంపిక కాగా, 16 మంది పోలీసులు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. విశిష్ట సేవలకు ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి, అదనపు డీసీపీ నర్సయ్య జోగులకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్యుష్డ్ సర్వీస్ దక్కింది.
వార్తలు
పోలీసులకు కేంద్రం ప్రతిష్టాత్మక పురస్కారాలు


