హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: మేజర్ డీపీ సింగ్

దేశం కోసం సరిహద్దులో పోరాడుతూ తీవ్రంగా గాయపడ్డాడు మేజర్ డీపీ సింగ్. కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కృత్రిమ కాలుతోనే మారథాన్ పరుగు మొదలుపెట్టాడు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని భారతదేశపు మొట్టమొదటి బ్లేడ్ రన్నర్‌గా రికార్డు సృష్టించాడు. దేశభక్తి, పట్టుదల ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చని నిరూపించి, కోట్లాది మందికి నిజమైన స్ఫూర్తిగా నిలిచాడు.