హైదరాబాద్: 28°C
వార్తలు

ఆస్పత్రి టాయిలెట్‌లో నర్స్ మృతి

కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ ఆసుపత్రిలో గైనకాలజీ నర్సు రూపాళీ బర్మన్ (30) వాష్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ఆమె వాష్‌రూమ్‌కు వెళ్లి ఎంతకూ రాకపోవడంతో సహోద్యోగులు తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. సిబ్బంది అత్యవసర విభాగానికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.