బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళకు చెందిన మేధా ఆకర్ష్ (32) మృతి చెందింది. సహోద్యోగితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వారి బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిన మేధాపైకి ఎదురుగా వస్తున్న సరకు వాహనం దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
వార్తలు
ఆకస్మిక బ్రేక్.. ఘోర విషాదం


