AP: స్కృబ్బర్ తయారీ పెట్టుబడుల పేరుతో వందల కోట్లు మోసం చేసిన కేసులో మాషా అల్లా ఎంటర్ ప్రైజెస్ సీఈవో పసుపులేటి అంకుశం భార్య సుమను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 25 వరకు రిమాండ్ విధించారు. అంకుశంను అదుపులోకి తీసుకోని, ఆయన భార్యను కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
వార్తలు
స్కృబ్బర్ చీటింగ్ కేసు.. ఎండీ భార్య అరెస్ట్


