హైదరాబాద్: 28°C
వార్తలు

'17 నుంచి అన్ని సేవలు నిలిపివేస్తాం'

AP: నంద్యాలలో జూనియర్ డాక్టర్ల సమ్మె నాలుగో రోజుకు చేరింది. పెంచిన స్టైపండ్‌ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన కొనసాగిస్తున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జూడాలు, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.