AP: ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రత, సులభతర దర్శనం కోసం ఆలయ అధికారులు కొత్త సంస్కరణలు చేపట్టారు. ఈవో శీనా నాయక్ ఆదేశాలతో ప్రధాన స్కానింగ్ పాయింట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించి, క్యూలైన్లలోకి వెళ్లేముందు ప్రత్యేక కౌంటర్లలో డిపాజిట్ చేయాలని నిబంధన తెచ్చారు. ఇందుకు హోంగార్డులు, అజైల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
వార్తలు
ఇంద్రకీలాద్రిపై కఠిన నిబంధనలు


