హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ పర్యటనలో BRS ఫ్లెక్సీల కలకలం

AP: కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన మార్గంలో BRS నాయకుల ఫ్లెక్సీలు వెలియడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేటీఆర్, చల్లా వెంకట్రామిరెడ్డి తదితరుల ఫొటోలతో కూడిన ఈ స్వాగత హోర్డింగ్‌లు ఏపీ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠకు, రకరకాల ఊహాగానాలకు తావిచ్చాయి.