'జెన్ Z' యువత గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట్లో ఈ తరం వారు చాలా సున్నితంగా, ప్రతి చిన్నదానికి తీవ్రంగా స్పందిస్తారని అందరూ అనుకున్నారని ఆమె అన్నారు. అయితే ప్రతి తరానికి వారి సొంత కష్టాలు, పోరాటాలు ఉంటాయని.. ప్రారంభంలో కాస్త తిరుగుబాటు ధోరణి ఉన్నప్పటికీ క్రమంగా వారంతా ప్రధాన జీవనస్రవంతిలో కలిసిపోతారని కంగనా తెలిపారు.
వార్తలు
'జెన్ Z'పై కంగనా రనౌత్ కామెంట్స్


