కావేరి జలాల పంపిణీపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కన్నడ సంఘాలు ఇవాళ కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతను పెంచారు. ఈ బంద్ ప్రభావంతో కర్ణాటకలో రవాణా వ్యవస్థతో పాటు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉంది.
వార్తలు
నేడు బంద్.. పోలీసులు అప్రమత్తం


