PLD: మహిళలు స్వయం ఉపాధి పొందాలని ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్తేరు రాణి అన్నారు. బుధవారం పిన్నెల్లి గ్రామంలో కల్పనా కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలన్నారు. తన సొంత ఖర్చుతో మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి, ట్రైనర్‌కు వేతనాన్నిస్తూ శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు పాల్గొన్నారు.
వార్తలు
ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం


