హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం

SKLM: ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం బుధవారం ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, SIR తుది ప్రక్రియ, డోర్‌ టు డోర్‌ పై సమావేశంలో చర్చించనున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.