కోనసీమ: అప్పనపల్లి డైవర్షన్ రోడ్డు ముంపునకు గురైంది. దీంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన కాజ్వే స్థానంలో నూతన వంతెన నిర్మాణం చేపట్టడంతో ప్రత్యామ్నాయంగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. అది ముంపునకు గురికావడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.
వార్తలు
అప్పనపల్లి డైవర్షన్ రోడ్డుపై ముంపు


