కోనసీమ: గత రెండేళ్లుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సూచించారు. బుధవారం అమలాపురంలో మెట్ల రమణబాబు స్వగృహంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమస్యగా పనిచేయాలని సూచించారు.
వార్తలు
నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలి: MLA


