KRNL: కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అభివృద్ధి పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్ డీఈఈ నాగప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్ వెనుక వైపు, నిర్మలనగర్, గీతానగర్, కృష్ణారెడ్డినగర్, రాజభోజనం హోటల్ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీఈఈ పేర్కొన్నారు.
వార్తలు
నేడు కర్నూలులో పవర్ కట్!


