NDL: శ్రీశైలం డ్యాంకు జూరాల నుంచి బుధవారం వరద నీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. సాయంత్రం 6 గంటలకు ఇన్‌ఫ్లో 83,161 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 35,315 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుత నీటిమట్టం 879.10 అడుగులు, నీటి నిల్వ 183.4198 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.
వార్తలు
శ్రీశైలం డ్యాంకు స్వల్పంగా పెరిగిన వరద


