KRNL: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. రోజుకు సగటున 6.50 TMCల ఇన్ ఫ్లో ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 183.41TMCలుగా ఉంది. దీంతో 5-6 రోజుల్లో డ్యామ్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే డ్యామ్ నిర్వహణలో జాగ్రత్తలు అవసరమని, నిర్లక్ష్యంగా ఉండకూడదని CWC ఆఫీసర్లు సూచించారు.
వార్తలు
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద!


