హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ట్రాన్స్‌జెండర్ల కొరకు ప్రత్యేక శిబిరం

KRNL: ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, ప్రభుత్వ సేవలు అందించేందుకు ఇవాళ కర్నూలు సునయన ఆడిటోరియంలో మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సంక్షేమశాఖ సహాయ సంచాలకులు రుయిస్ ఫాతిమా తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే శిబిరంలో గుర్తింపు కార్డుల సవరణలు, ఆరోగ్య పరీక్షలు, రేషన్ కార్డులు, గృహాలు, ఉపాధి, స్వయం ఉపాధి పథకాలపై సేవలు అందిస్తామని పేర్కొన్నారు.