హైదరాబాద్: 28°C
వార్తలు

వందే భారత్‌లో ప్రయాణించిన నిర్మలమ్మ

జైపూర్‌లో జరిగే బ్రిక్స్ ఆర్థికమంత్రుల సదస్సుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ప్రయాణంలో విద్యార్థులు, యువ జర్నలిస్టులతో భేటీ అయి జియోపాలిటిక్స్, భారత ఆర్థిక వ్యవస్థపై చర్చించారు. 'రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ' ప్రాతిపదికన సదస్సు జరుగుతోంది. విధాన నిర్ణేతతో ముచ్చటించడంపై యువత హర్షం వ్యక్తం చేసింది.