హైదరాబాద్: 28°C
వార్తలు

3,700 మొబైల్‌ యాప్స్‌ నిషేధం

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టడంలో భాగంగా 3,700 యాప్స్‌పై నిషేధం విధించినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ లోక్‌సభలో వెల్లడించారు. జూన్‌ 30, 2026 నాటికి మొత్తం 3,718 మొబైల్‌ అప్లికేషన్లను దేశంలో నిషేధించామన్నారు. 15.75లక్షలకు పైగా సిమ్‌ కార్డులు, 5,77లక్షల IMEI నంబర్లను బ్లాక్‌ చేశామన్నారు. రూ.11,158 కోట్లను కాపాడమని తెలిపారు.