హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: పైడాకుల అశోక్

MLG: ఈ నెల 16న జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ములుగు జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. గోవిందరావుపేటలో మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశమై ప్రజలను భారీగా తరలించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. నాయకలు కార్యకర్తలను సమన్వయం చేయాలని దిశానిర్దేశం చేశారు.