హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భారత్ మండపం నుంచి ఇండియా గేట్ వరకు ర్యాలీ చేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించగా.. కేంద్రమంత్రులు, ఎంపీలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆగస్టు 15 సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రం ఐదేళ్లుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తోంది.