హైదరాబాద్: 28°C
వార్తలు

మంచి మనసు చాటుకున్న గ్రంధాలయ సంస్థ చైర్మన్

MHBD: జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. తన స్వంత ఖర్చులతో గ్రంధాలయానికి రూ.30వేల విలువైన పుస్తకాలు అందించారు. పోటీ పరీక్షల సంబంధించిన పుస్తకాలు కావాలని పాఠకులు అడగగానే..వెంటనే స్పందించి పుస్తకాలు తెప్పించారు. పాఠకులు వీటిని వినియోగించుకొని పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.