హైదరాబాద్: 28°C
వార్తలు

రామ్‌నాథ్ జీవితం యువతకు పాఠం: మోదీ

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ 'ట్రయాంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్' పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రామ్‌నాథ్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని, రాష్ట్రపతి కాకముందు కూడా తన స్వగ్రామం కోసం కృషి చేశారని మోదీ కొనియాడారు. ప్రతి భారతీయుడు గర్వించదగిన గొప్ప వ్యక్తి అని అన్నారు. దేశ యువతకు కోవింద్ జీవితం గొప్ప పాఠమన్నారు.